Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి

Author BHARATHA VAASI | 01 Sep 2026, 08:43 PM | TELANGANA
ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి

ఇసుక లారీ ఢీకొని వ్యక్తి మృతి

మహాదేవపూర్: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండల కేంద్రంలోని ఇండియన్ పెట్రోల్ బంక్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వినీత్ వెంకటి లట్కారి మృతి చెందాడు. గుమ్మలకొండకు వెళ్తున్న ఆయన ద్విచక్ర వాహనాన్ని, మహాదేవపూర్ వైపు నుండి హైదరాబాద్‌ వైపు ఇసుక లోడ్‌తో వెళ్తున్న లారీ ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. తీవ్రంగా గాయపడిన వినీత్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.