Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

నస్తురుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

Author As | 04 Nov 2026, 06:52 PM | TELANGANA
నస్తురుపల్లి సమీపంలో రోడ్డు ప్రమాదం

కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తురుపల్లి సమీపంలో జాతీయ రహదారి 353సీపై రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కొత్తపల్లి గ్రామానికి చెందిన బద్రు నాయక్‌కు గాయాలయ్యాయి. టీఎస్ 25 సీ 1921 నంబరు గల స్కూటీ, ఎంహెచ్ 33 ఏబీ 4022 నంబరు గల హీరో డీలక్స్ మోటార్‌సైకిల్ ఢీకొన్నాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు 108కు సమాచారం అందించడంతో క్షతగాత్రుడిని భూపాలపల్లి ఆసుపత్రికి తరలించారు.