Loading Time...
న్యూస్ EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
మెనూ

మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులకు వైఎస్ షర్మిల వివాహ ఆహ్వానం!

Author Meda raju | 28 Oct 2026, 03:00 PM | TELANGANA
మంత్రి వివేక్ వెంకటస్వామి దంపతులకు వైఎస్ షర్మిల వివాహ ఆహ్వానం!

హైదరాబాద్ :ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి వైఎస్ షర్మిల దంపతుల కుమార్తె అంజలి రెడ్డి – రఘురాం రెడ్డి గార్ల వివాహ వేడుకలు నవంబర్ 24, 25 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో, ఈ వివాహ వేడుకకు హాజరుకావాల్సిందిగా ఆహ్వానిస్తూ నేడు తెలంగాషర్మిల గారు,వివేక్ వెంకట స్వామి గారి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.ణ రాష్ట్ర మంత్రి శ్రీ వివేక్ వెంకటస్వామి గారి నివాసానికి విచ్చేసిన వైఎస్ షర్మిల గారు,వివేక్ వెంకట స్వామి గారి దంపతులను మర్యాదపూర్వకంగా కలిసి వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు.