అర్జీ త్రీ ఏఎల్పి హెడ్ ఓవర్ మెన్ ఆత్మహత్య.

సింగరేణి ఏఎల్పి ఓవర్‌ మెన్ ఆత్మహత్య భారత వాసి రామగిరి మండలం రామగుండం అర్జీ త్రీ ఆర్థిక ఇబ్బందులు తాళలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఓ సింగరేణి ఉద్యోగి పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాదకర ఘటన కొయ్యూరు సమీపంలోని నాగులమ్మ గుడి వద్ద మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. ​పోలీసులు, బాధితుడి బంధువులు తెలిపిన వివరాల ప్రకారం... భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరుకు చెందిన బత్తుల కృష్ణచైతన్య (32) రామగిరి మండలంలోని అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్టులో ఓవర్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. ప్రస్తుతం అతను సెంటినరీ కాలనీలోని C-2/127 క్వార్టర్‌లో కుటుంబంతో కలిసి నివాసముంటున్నాడు. కొంతకాలంగా తీవ్రమైన ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న కృష్ణచైతన్య, మంగళవారం రాత్రి ఆత్మహత్యకు...