🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 10 Oct, 2026 | Page: 1

Lb pet గ్రామంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు!

భీమారం, అక్టోబర్ 10:


Lb pet గ్రామంలో మహిళలు, బాలికలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు
రంగురంగుల పూలతో అందంగా అలంకరించిన బతుకమ్మలను చేతబట్టి మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు.
సాంప్రదాయ దుస్తుల్లో మహిళలు, చిన్నారులు వేడుకల్లో పాల్గొనడంతో ఆలయ పరిసరాలు పండుగ శోభను సంతరించుకున్నాయి. ఒకరినొకరు అభినందించుకుంటూ బతుకమ్మ పాటలు పాడుతూ ఆనందోత్సాహాలతో వేడుకలను జరుపుకున్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
🏠 Home