🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 09 Oct, 2026 | Page: 1

రూ.3.04 లక్షల కలప స్వాధీనం

వెంకటాపురం: ములుగు జిల్లా వెంకటాపురం మండలం సూరవీడు కాలనీలో అటవీ శాఖ అధికారులు రూ.3.04 లక్షల విలువైన కలపను స్వాధీనం చేసుకున్నారు. ఛత్తీస్‌గఢ్‌లోని కొత్తపల్లి నుంచి తరలించి, వరి పొలాల్లో దాచినట్లు సమాచారం అందడంతో దాడులు నిర్వహించి కలపను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అటవీ డివిజన్‌ కార్యాలయానికి తరలించారు.
🏠 Home