🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 03 Oct, 2026 | Page: 1

సెక్రటేరియట్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన శక్తి గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు మంత్రులు

హైదరాబాద్ :బేగంపేట మెట్రో స్టేషన్‌ నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వరకు మెట్రోలో, అక్కడి నుంచి సెక్రటేరియట్‌ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన శక్తి గనుల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మరియు మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రయాణికులతో నేరుగా మాట్లాడి కామన్ పాస్ వినియోగంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్న మంత్రి వివేక్
ఒకే కామన్ పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకునే సౌకర్యం ద్వారా హైదరాబాద్ ప్రజా రవాణా మరింత సులభతరం అవుతోంది.
ప్రయాణికుల సమయం, శ్రమను ఆదా చేస్తూ మెట్రో–ఆర్టీసీ సేవలను అనుసంధానం చేసి సీమ్‌లెస్ ప్రయాణ అనుభూతిని అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని మంత్రి వివేక్ తెలిపారు.
🏠 Home