🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 02 Oct, 2026 | Page: 1

భారీగా పెరిగిన బంగారం ధరలు

హైదరాబాద్‌: బంగారం ధరలు శుక్రవారం భారీగా పెరిగాయి. హైదరాబాద్‌ బులియన్‌ మార్కెట్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,040 పెరిగి రూ.1,50,280కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.950 పెరిగి రూ.1,37,750గా నమోదైంది. కిలో వెండి ధర రూ.2,35,000 వద్ద కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతాలను బట్టి ధరల్లో స్వల్ప మార్పులు ఉండొచ్చు.
🏠 Home