🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 30 Sep, 2026 | Page: 1

దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలను సహించం: మంత్రి వివేక్ వెంకటస్వామి

న్యూఢిల్లీ: దళితుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే చర్యలకు వ్యతిరేకంగా అందరూ ఐక్యంగా పోరాడాలని తెలంగాణ మంత్రి వివేక్ వెంకటస్వామి పిలుపునిచ్చారు. దళితుల పట్ల వివక్షను ప్రోత్సహించే ఘటనలు సమాజానికి మంచిది కాదని, ఇలాంటి చర్యలపై సంబంధిత ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు స్పష్టంగా స్పందించి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
🏠 Home