🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 29 Sep, 2026 | Page: 1

భక్తులకు ఇబ్బంది లేకుండా రాజన్న ఆలయ అభివృద్ధి: మంత్రి పొన్నం!


దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి వారి ఆలయ అభివృద్ధి, విస్తరణ పనులను సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలతో చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

వివరాలు
మంగళవారం ప్రభుత్వ విప్ లతో కలిసి భీమన్న స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

నిధుల కొరత లేకుండా ఆలయ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు.


🏠 Home