🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 28 Sep, 2026 | Page: 1

టాటా సన్స్ IPO ఆపేందుకు టాటా ట్రస్ట్ మరో ప్లాన్

టాటా సన్స్ IPO ను ఆపేందుకు టాటా ట్రస్ట్ పావులు కదుపుతోంది.

టాటా ఎలక్ట్రానిక్ సిస్టమ్స్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, టాటా కన్సల్టింగ్ ఇంజినీర్స్ ను టాటా సన్స్ లోకి విలీనం చేయాలని ప్రతిపాదించింది.

దీనివల్ల టాటా సన్స్ ప్రొఫైల్ మార్చి NBFC ట్యాగ్ తొలగించాలనేది ట్రస్ట్ ప్లాన్.

అయితే ఈ విలీనానికి కూడా RBI ఆమోదం ఉండాలి.

ట్రస్ట్ చైర్మన్ నోయల్ టాటా తో విభేదాల వేళ, ఈ ప్రతిపాదనపై టాటా సన్స్ బోర్డు స్పందన ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.
🏠 Home