🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 28 Sep, 2026 | Page: 1

రేపు ఈ జిల్లాల్లో వర్షాలు

ఎల్‌నినో ప్రభావంతో తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీలు అధికంగా నమోదవుతుండగా ఉక్కపోతతో ప్రజలు అల్లాడుతున్నారు. దీని నుంచి ఉపశమనం కలిగించేలా రేపు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది.

వర్షాలు పడే జిల్లాలు
ములుగు, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, నాగర్ కర్నూల్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో అక్కడక్కడ వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది.
🏠 Home