🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 28 Sep, 2026 | Page: 1

సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్బ్రాంతి.

మంచిర్యాల జిల్లా:

సీసీ నస్పూర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తీవ్ర దిగ్బ్రాంతి.

ఘోర రోడ్డు ప్రమాదం జరగడం దురదృష్టకరం.

మందమర్రి మండలానికి చెందిన ముగ్గురు మహిళలు మృతి చెందడం మరో ముగ్గురికి తీవ్ర గాయాలవ్వడం బాధాకరం.

గాయపడిన క్షత్రాగ్రతులకు మేరువైన వైద్య సేవలు అందించాలని వైద్య సిబ్బందికి ఆదేశాలు.

ప్రమాదానికి గల కారణాలను తెలుసుకొని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
🏠 Home