🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 26 Sep, 2026 | Page: 1

చాకలి ఐలమ్మ జయంతి

*భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడి తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటిచెప్పి, మహిళా లోకానికి స్ఫూర్తినిచ్చిన ధీరవనిత. చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా కరీంనగర్ ఐలమ్మ గారి విగ్రహానికి తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్, కరీంనగర్ నియోజకవర్గం ఇంచార్జ్ అంకం శివరాణి, నగర పార్టీ అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా సీనియర్ నాయకులు మ్యాకల తిరుపతి, శ్రీరాముల రమేష్, బశేట్టి కృష్ణవేణి, వంగల పవన్ లు ఘనంగా నివాళులు అర్పించారు.*
🏠 Home