🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 26 Sep, 2026 | Page: 1

చాకలి ఐలమ్మ


ఈరోజు మహమ్మదాపూర్ గ్రామంలో
గ్రామపంచాయతీ ఆవరణంలో చాకలి ఐలమ్మ 131వ జయంతిని మహమ్మదాపూర్ మడేలేశ్వర రజక సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం జిల్లా అధ్యక్షులు సంఘ శ్రీధర్ మాట్లాడుతూ భూమికోసం భుక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ ను బడుగు బలహీన వర్గాలు స్ఫూర్తిదాయకంగా తీసుకొని ముందుకు నడవాలి అన్నారు అదేవిధంగా
తెలంగాణ జిల్లాలో నియోజకవర్గాలలో ఉన్న నామినేడు పదవులలో చైర్మన్లుగా మరియు డైరెక్టర్లుగా నియమిస్తే బాగుంటుందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జిల్లాల తిరుమల ఉప సర్పంచ్ కత్తుల సమ్మరాజు వార్డ్ మెంబర్ బొల్లి తిరుపతి బిజెపి జిల్లా నాయకులు బొల్లి శ్రీనివాస్ మడేలేశ్వర రజక సంఘం గౌరవ అధ్యక్షులు సంఘ రాజయ్య అధ్యక్షులు సంగరాజు ప్రవీణ్ వెంకటేష్ రమేష్ రాజు సదానందం వివిధ కుల సంఘాల నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
🏠 Home