🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 26 Sep, 2026 | Page: 1

రేణుక ఎల్లమ్మ ఆలయంలో

దేవాదాయ ధర్మాదాయ శాఖ శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ టౌన్ సిద్దిపేట జిల్లా తేదీ 26-09-2026 శనివారం ఉదయం ప్రతి పౌర్ణమికి నిర్వహించే చండీ హోమం లో భాగంగా మహాగణపతి పూజ శ్రీ అమ్మవారికి పంచామృత అభిషేకం కుంకుమార్చన చండీ హోమం పూర్ణాహుతి తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనం నిర్వహించడం జరిగింది తాడూరి మురళి పుష్ప దంపతులు మహా అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు భక్తులు పాల్గొనడం జరిగింది శ్రీ అమ్మవారి సేవలో పి కిషన్ రావు కార్యనిర్వహణాధికారి శ్రీ రేణుక ఎల్లమ్మ దేవాలయం హుస్నాబాద్ టౌన్
🏠 Home