🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 21 Sep, 2026 | Page: 1

కుంకుమపూజలో మహిళల సందడి భక్తిశ్రద్ధలతో పూజలో పాల్గొన్న 30 మంది మహిళలు

చెన్నూర్: వెంకంపేట గ్రామంలో గ్రామ సర్పంచ్ అయిత రాజిరెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన విగ్నేశ్వరా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో కుంకుమ పూజా కార్యక్రమాన్ని సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. విగ్నేశ్వరా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 30 మంది మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు మహిళలు మంగళకరమైన కుంకుమ పూజా నిర్వహించి స్వామి వారి ఆశీస్సులు పొందారు. పూజ కార్యక్రమంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.....
🏠 Home