🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 18 Sep, 2026 | Page: 1

క్రిశాంక్‌కు కోర్టులో ఊరట

హైదరాబాద్: బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌ను సోషల్ మీడియా పోస్టుకు సంబంధించిన కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెల్లవారుజామున ఆయన నివాసానికి చేరుకున్న పోలీసులు క్రిశాంక్‌ను అదుపులోకి తీసుకుని విచారణకు తరలించారు. అనంతరం నాంపల్లి కోర్టులో హాజరుపరచగా.. కోర్టు రిమాండ్‌ను తిరస్కరించింది
🏠 Home