🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 18 Sep, 2026 | Page: 1

దానం అనర్హతపై కేటీఆర్ స్పందన

హైదరాబాద్: దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేయడంపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. “దానం నాగేందర్ అనర్హుడిగా తేలారు.. మిగిలిన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా ఇదే గతి పడుతుంది” అంటూ సోషల్ మీడియా వేదికగా వ్యాఖ్యానించారు. చివరగా “సత్యమేవ జయతే” అని కేటీఆర్ పేర్కొన్నారు.
🏠 Home