🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 18 Sep, 2026 | Page: 1

పోగొట్టుకున్న మొబైల్‌ ఫోన్‌ అప్పగింత



మహాదేవపూర్: సూరారం గ్రామానికి చెందిన పల్లం సాంబం పోగొట్టుకున్న రియల్‌మీ మొబైల్‌ ఫోన్‌ను సాంకేతిక పరిజ్ఞానం, సీఈఐఆర్‌ పోర్టల్‌ సహాయంతో గుర్తించి రికవరీ చేసినట్లు మహాదేవ్‌పూర్‌ ఎస్‌ఐ ఎం. సాంబమూర్తి తెలిపారు. శుక్రవారం మొబైల్‌ను బాధితుడికి అప్పగించారు. ఫోన్‌ రికవరీలో కీలకంగా పనిచేసిన కానిస్టేబుల్‌ సాంబశివరావును ఎస్సై సాంబమూర్తి అభినందించారు. మొబైల్‌ పోగొట్టుకున్న వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసి సీఈఐఆర్‌లో వివరాలు నమోదు చేయాలని సూచించారు.
🏠 Home