🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 13 Sep, 2026 | Page: 1

అక్షయ స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు అభినందనీయం: ఎస్‌ఐ నవీన్‌కుమార్‌

ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని సూచించారు. భక్తిశ్రద్ధలతో వినాయక నవరాత్రి ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో సంస్థ సభ్యులు లక్ష్మణ్, రాము, రాజు, శ్రీనివాస్, రాకేష్, రమేష్, రాంరెడ్డి, ప్రతాప్, కర్ణాకర్ తదితరులతో పాటు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home