🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 02 Sep, 2026 | Page: 1

సీనియర్ జర్నలిస్ట్ అనారోగ్యంతో మృతి

వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పాపయ్యపేట గ్రామానికి చెందిన తాళ్ల సురేందర్ రెడ్డి వివిధ ఎలక్ట్రానిక్ మీడియా చానల్లాలో సుదీర్ఘకాలంగా పనిచేశారు. సురేందర్ రెడ్డి గత కొంతకాలంగా అనారోగ్యానికి గురై ఇంటి వద్ద చికిత్స పొందుతూ గత రాత్రి మృతి చెందారు. మృతి చెందిన జర్నలిస్టు సురేందర్ రెడ్డి కి తోటి జర్నలిస్టు సోదరులు నివాళులు అర్పించారు
🏠 Home