🏠 www.bharathavaasi.com
Watermark
Newspaper Logo
www.bharathavaasi.com | Date: 26 Aug, 2026 | Page: 1

నూతనకల్ మండల యువజన అధ్యక్షులు పసుల అశోక్ యాదవ్‌కు జన్మదిన శుభాకాంక్షలు

ప్రజా సేవే ధ్యేయంగా, పేద ప్రజల అభ్యున్నతే లక్ష్యంగా ముందుకు సాగుతున్న యువ నాయకుడు పసుల అశోక్ యాదవ్. నిగర్వి వ్యక్తిత్వంతో అందరినీ ఆప్యాయంగా కలుపుకుంటూ ప్రజల మధ్య ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయనకు నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని, రాజకీయాల్లో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.
— లావుడ్యా శ్రీధర్ నాయక్
🏠 Home